KDP: పోరుమామిళ్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ షేక్ రష్మీకి అవకాశం కల్పించారు. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం కల్పించడంలో భాగంగా ఈ అవకాశం కల్పించినట్లు ఆమెకు మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ రష్మీ


