హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి

GNTR: తెనాలిలో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి బండ్‌పై ఉన్న కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్, మైక్ మురళి, కాళిదాసు సత్యం తదితర అభిమానులు పాల్గొన్నారు.