హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇత్రంపేట సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి నౌషాద్ బేగం

KDP: బి.కోడూరు (M) ఇత్రంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా షేక్ నౌషాద్ బేగం బరిలోకి దిగనున్నారు. ఆమె జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త భార్య. నౌషాద్ బేగం అభ్యర్థిత్వానికి జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. దీంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కగా, ఎన్నికల సందడి నెలకొంది. కూటమి శ్రేణులు ఆమె విజయానికి కృషి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.