హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేగోడ్‌లో 9 రోజుల పాటు PLI, RPLI సేవలు బంద్

MDK: రేగోడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నేపథ్యంలో రేగోడ్‌లో ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) సేవలు నిలిచిపోనున్నట్లు సబ్ పోస్ట్ మాస్టర్ యాదుల్ తెలిపారు. ఈ సేవలు తిరిగి ఈ నెల 25వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.