హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

MDCL: మల్లాపూర్ డివిజన్‌కు చెందిన గండు ఐలయ్యకు రూ.31,500, అన్నపవల రత్నంకు రూ.9,000, ఫారూఖ్ సిద్ధికీకి రూ.45,000 CM సహాయ నిధి (CMRF) కింద మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. MLA మాట్లాడుతూ.. పేదలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి డబ్బులు ఉపయోగపడతాయన్నారు.