SRD: పటాన్చెరు మైత్రి మైదానంలో ఆదివారం మాస్టర్స్ అథ్లెటిక్స్ సంగారెడ్డి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడలకు వయస్సు అడ్డంకి కాదని, మలి వయస్సులోనూ క్రీడాకారులు ప్రతిభ చాటుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
తెలంగాణ
మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలు ప్రారంభం


