హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ

MHBD: జిల్లా కేంద్రంలో కాళోజీ వాకర్స్ ఆధ్వర్యంలో ఆదివారం పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, మొక్కలు నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. సీఐ అంజలి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.