KDP: కాల్వపల్లి గ్రామపంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పసుపులేటి వరలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, బద్వేల్ ఎన్నికల పరిశీలకుడు బాలిశెట్టి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వరలక్ష్మికి మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాల్వపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వరలక్ష్మి నామినేషన్


