హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భగవాన్ బిర్సా ముండాకు రాంచందర్ రావు ఘన నివాళి

HYD: భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని HYD ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ్ దివస్’ వేడుకల్లో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొని ఘన నివాళులర్పించారు. ధర్తీ ఆబా అజేయమైన ధైర్యసాహసాలు, వీరోచిత పోరాటం, త్యాగాలు ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకమని, స్వేచ్ఛ, ఆత్మగౌరవ రక్షణకు ఆయన జీవితం నిరంతరం ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.