హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగలాపురంలో నామినేషన్లకు స్పందన కరువు

TPT: నాగలాపురం మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, మధ్యాహ్నం వరకు అభ్యర్థులెవరూ రాకపోవడంతో నామినేషన్ కేంద్రాలు బోసిపోయాయి. సాయంత్రం వరకు ఒక్క నామినేషన్ కూడా రాకపోతదా అని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.