హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోట్లతో నిధులతో అభివృద్ధి పనులు: మంత్రి

BDK: దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలో ఆదివారం పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇందిరమ్మ ఇళ్ల మూడో విడత బిల్లులు అందడం లేదని లబ్ధిదారులు విన్నవించారు. అర్హులందరికీ రూ. 5 లక్షల గృహ నిర్మాణ సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి రూ.30 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.