హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్మూర్ ఆధార్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్

NZB: ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆధార్ నమోదు సేవ కార్యాలయం ఆవరణలో ఇవాళ 80వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. పెరిగిన చెట్ల కొమ్మలు, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. ఆధార్ సేవానిర్వాహకులు మాట్లాడుతూ.. ఆవరణలో ఉన్నచెత్తా చెదారాన్ని తొలగించడం ఎంతో సంతోషకరమన్నారు.