వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన అనంతగిరి కొండలపై వెలసిన అనంత పద్మనాభస్వామి దేవస్థానంలో కార్తీక మాస జాతర ఉత్సవాలు ఈ నెల 19 నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. నవంబర్ 19 (గురువారం) నుంచి డిసెంబర్ 3 వరకు సాగే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
తెలంగాణ
అనంతగిరి పద్మనాభస్వామి జాతర మహోత్సవాలు


