ప్రకాశం: సి.ఎస్.పురం మండలంలో తొలి నామినేషన్ దాఖలైంది. ఆర్కేపల్లి పంచాయతీకి వైసీపీ మద్దతుదారుడైన నారా నారాయణరెడ్డి పెద్ద గోగులపల్లి నామినేషన్ కేంద్రం వద్ద మండలంలోనే తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. నామినేషన్ దాఖలుతో మండలంలో ఎన్నికల వేడి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
సి ఎస్ పురంలో మొదటి నామినేషన్ దాఖలు


