W.G: ఆకివీడులో డిసెంబర్ 15వ తేదీన జరగనున్న సుబ్రహ్మణ్య షష్టి ఏర్పాట్లపై ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు. 3 రోజులపాటు జరగనున్న ఈ మహోత్సవంలో భక్తులకు అందించాల్సిన ఏర్పాట్లు కళ్యాణం, ప్రసాదాలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సుబ్రమణ్యం రాజు, మోటుపల్లి కృష్ణ నాగరాజు శ్రీనివాసరెడ్డి హుస్సేన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సుబ్రహ్మణ్య షష్టి ఏర్పాట్లపై సన్నాహక సమావేశం


