W.G: మొగల్తూరు సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన మామిడిశెట్టి వరలక్ష్మి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. మొగల్తూరు లోని టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు గుబ్బల నాగరాజు కార్యాలయం నుంచి అభిమానులు కుటుంబ సభ్యులు కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా స్థానిక పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మొగల్తూరు సర్పంచ్ బరిలో మామిడిశెట్టి వరలక్ష్మి


