PLD: సర్పంచ్ నామినేషన్ వేసే అభ్యర్థులకు 21 ఏళ్లు నిండి, గ్రామ ఓటర్ లిస్టులో పేరుండాలి. నామినేషన్ ఫారం-3తో పాటు అభ్యర్థి, ప్రపోజర్ ఓటర్ కార్డులు, ఆధార్, వయసు, కుల, నో డ్యూస్ ధృవీకరణ పత్రాలు, ఆస్తులు-అప్పుల అఫిడవిట్, ఫొటోలు సిద్ధం చేసుకోవాలి. జనరల్‌కు ₹3,000, SC/ST/BCలకు ₹1,500 డిపాజిట్ చెల్లించి, పొరపాట్లు లేకుండా 4 సెట్ల వరకు నామినేషన్లు వేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో నిలిచే అభ్యర్థులకు అలర్ట్


