NTR: వీరులపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ తరపున వట్టికొండ రమ్యకృష్ణను తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఏకగ్రీవంగా బలపరిచాయి. హైదరాబాద్ జేఎన్టీయూ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందిన రమ్యకృష్ణ, ఉన్నత విద్యావంతురాలు. ఆమె కుటుంబం నుంచి గతంలో వట్టికొండ నాగేశ్వరరావు, చంద్రమోహన్ సర్పంచ్‌లుగా, సుజాత మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్
వీరులపాడు సర్పంచ్ అభ్యర్థిగా రమ్యకృష్ణ


