VSP: పరవాడలో పెట్టుబడిదారులకేనా రక్షణ, కార్మికుల రక్షణ పట్టదా అంటూ CITU నిరసన తెలిపింది. ఆదివారం ఫార్మా సిటీ ఐఓసీ జంక్షన్ వద్ద CITU రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. పెట్టుబడుల రక్షణకే బిల్లు తెస్తామని సీఎం చెప్పడం దుర్మార్గమన్నారు. 12 ఏళ్లుగా కనీస వేతనం పెరగలేదని, వెంటనే రూ.42 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్మిక చట్టాలపై CITU నిరసన


