హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదు పంచాయతీలు మహిళలకు కేటాయింపు

KRNL: గడివేముల మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు బిలకలగూడూరు, కరిమద్దెల, మంచాలకట్ట, ఓందుట్ల, పెసరవాయి కేటాయించారు. ఎస్సీలకు బుజనూరు, కొరటమద్ది, కొర్రపోలూరు, జనరల్ కేటగిరీకి గడివేముల, గని, కె.బొల్లవరం, దుర్వేసి గ్రామాలు కేటాయించారు.