SKLM: సంతబొమ్మాలి ప్రభుత్వ శాఖ గ్రంథాలయంలో ఆదివారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంపీపీ స్కూల్ హెచ్ఎం. రామారావు కోటబొమ్మాలి జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు చల్ల జగ్గారావు ప్రారంభించారు. సరస్వతీదేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనచేసి పూలమాలవేశారు. గ్రంథాలయంలో ఉన్నపుస్తకాలు ప్రాముఖ్యత వాటిఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. లైబ్రేరియన్ కృష్ణారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంతబొమ్మాలి లైబ్రరీలో పుస్తక ప్రదర్శనలు


