SKLM: ఈనెల 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిలభారత కిసాన్ మహాసభలు జయప్రదం చేయాలని ఆ సంఘ నాయకులు కోనారి మోహనరావు అన్నారు. ఆదివారం వజ్రపు కొత్తూరు మండలం బెండి గ్రామంలో ఆ సంఘ జెండా ఆవిష్కరణ చేసి సమావేశం నిర్వహించారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నూతనంగా ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అఖిల భారత కిసాన్ మహాసభలు జయప్రదం చేయాలి'


