SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆదివారం టీడీపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండో వార్డు నుంచి కూన రాజ్యలక్ష్మి, మూడో వార్డు నుంచి తమ్మినేని అనురాధ, 19వ వార్డు నుంచి తమ్మినేని గీతా పోటీ చేసేందుకు మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో పత్రాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మూడు వార్డులకు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు


