హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు

BHNPL: వానాకాలం పంటల ముగుస్తుండటంతో భూపాలపల్లి జిల్లాలో రైతులు యాసంగి సాగుపై దృష్టి సారిస్తున్నారు. పొలాలను సాగుకు అనుకూలంగా సిద్ధం చేసుకుంటూ విత్తనాలు, ఎరువుల కోసం సమాయత్తమవుతున్నారు. అయితే నీటి లభ్యతపై ఆందోళన నెలకొనడంతో ఏ పంట సాగు చేయాలనే దానిపై రైతులు ఆలోచనలో పడుతున్నారు.