VZM: సంతకవిటి మండలం గరికిపాడు పంచాయతీ మాజీ సర్పంచ్ యడ్ల రామకృష్ణ ఆదివారం మామిడిపల్లిలో TDP రాష్ట్ర కార్యదర్శి కొళ్లి అప్పలనాయుడు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులు కూడా TDP కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపితానికి కృషి చేయాలని అప్పలనాయుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్


