హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమవుతున్న చెరువు!

AKP: రోలుగుంటలో కొండ ఊట నుంచి ఊర చెరువులోకి వెళ్లే ప్రధాన కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. స్వచ్ఛమైన నీరు పారే కాలువలో చెత్త వేస్తుండటంతో స్మశాన వాటిక చెరువు కలుషితమవుతోందని గ్రామస్థులు మండిపడుతున్నారు. అంత్యక్రియల తర్వాత ఇదే చెరువులో స్నానాలు చేస్తుండటంతో వ్యాధుల ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.