హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో ఆదివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాల గ్రంధాలయ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, కార్యదర్శి కుమార్ రాజా, డాన్ బాస్కో డిగ్రీ కాలేజీ ఫాదర్ బాలసౌరీ, ప్రిన్సిపల్ ఉపేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.