కోనసీమ: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. తొలి విడతలో 10 మండలాల్లో నవంబర్ 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద కేవలం అనుమతులున్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ


