హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిసారి ఈ ప్రాంతంలో ఎన్నికలు..!

NDL: శ్రీశైలం మండలం సున్నిపెంటలో తొలిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలో మొత్తం 14,668 మంది ఓటర్లు ఉన్నారు. తొలి సర్పంచ్‌గా ఎవరు ఎన్నికవుతారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కావాలని ప్రజలు, కార్మిక సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.