NDL: కడప జిల్లా మైలవరం మండలం కోన అనంతపురం పొలాల్లో విషాదం చోటుచేసుకుంది. కుందేళ్ల వేటకు వెళ్లిన తలమంచిపట్నానికి చెందిన రామ్చరణ్ (20), NDL జిల్లా కోవెలకుంట్ల మండలనికి చెందిన జంబులయ్య (22) పంటల రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి మృతిచెందారు. మృతులను పోలీసులు గుర్తించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ కంచెకు బలై ఇద్దరు మృతి


