KDP: మైలవరం (M) కోన అనంతపురం గ్రామ పొలాల్లో విద్యుత్ కంచె తగిలి ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులను తలమంచిపట్నానికి చెందిన రామ్చరణ్(20),నంద్యాల జిల్లా కలుగొట్లకు చెందిన జంబులయ్య (22)గా పోలీసులు గుర్తించారు. రాత్రి కుందేళ్ల వేటకు వెళ్లిన వీరు పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ కంచె తగిలి ఇద్దరు యువకులు మృతి


