SKLM: కార్తీక మాసం తొలి సోమవారం నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వరాలయం అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీముఖలింగం లో ఉన్న ముఖలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు వివిధ ఆలయాలవద్ద క్యూలైన్లు త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పుణ్యక్షేత్రాలు వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేయాలి'


