హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆక్రమణలపై విచారణ చేపట్టిన అధికారులు

కృష్ణా: కృత్తివెన్ను మండలం నిడమర్రు, పోడు గ్రామాల్లో వందల ఎకరాల్లో అక్రమ చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, ఆదివారం విచారణ చేపట్టారు. చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.