హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినూత్న ప్రాజెక్టుతో ప్రతిభ చాటిన విద్యార్థిని

విజయనగరం జిల్లా మలిచెర్ల ZPHS పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని అంబటి సాయి వైష్ణవి రిమోట్ స్లీప్ మానిటరింగ్ అండ్ మెడికల్ అలారం సిస్టమ్ ప్రాజెక్టును తయారు చేసింది. ఈ వినూత్న పరికరం వృద్ధులు, రోగుల ఆరోగ్య భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈమేరకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కలిసి ప్రాజెక్టు వివరాలు వివరించగా ఆమె అభినందించారు.