హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిర్సా ముండా విగ్రహానికి నివాళి

ASR: పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ ఎదుట ఉన్న బిర్సా ముండా విగ్రహానికి పిఓ నరేంద్ర పాడల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని చింతూరు ఐటీడీఏ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన బిర్సాముండా విగ్రహాన్ని పిఓ ప్రారంభించారు.