TPT: గూడూరు పట్టణం ఐసీఐసీ రోడ్డులో గల కూరగాయల మార్కెట్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీయత్నం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. సుమారు లక్ష రూపాయలు మేర చోరీ జరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. ఈ మేరకు గూడూరు ఒకటో పట్టణ పోలీసులకు వ్యాపారస్తులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూరగాయల మార్కెట్‌లో చోరీయత్నం


