BPT: సంతమాగులూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు లైబ్రరీన్ విజయభాస్కర్ రెడ్డి పుస్తక ప్రదర్శన నిర్వహించారు. వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రదర్శించి, వాటి ఉపయోగాలు, విజ్ఞానాన్ని పెంపొందించడంలో పుస్తకాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యాలు వస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో పుస్తక ప్రదర్శన


