CTR: కుప్పం మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 17 వ తేదీ వరకు స్వీకరిస్తామని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. మండలంలో ఏడు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏడు నామినేషన్ కేంద్రాల వద్ద 72 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
7 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ: MPDO


