విశాఖపట్నం వుడా పార్క్ నుంచి వాల్తేరు డిపో వెళ్లే మార్గంలో ఓ కారులో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై కారును పక్కకు ఆపి దిగారు. మంటలు చెలరేగకముందే స్థానికులు, సమీప పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కారులో పొగలు.. తప్పిన ప్రమాదం


