హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రి తుమ్మలకు వేద పండితుల ఆశీర్వచనం

KMM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా పెనుబల్లి నీలాద్రి దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. మంత్రి స్వగృహమైన దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం పలువురు వేద పండితులు వారి నివాసానికి వెళ్లి మంత్రోచ్ఛారణ చేసి మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు.