అన్నమయ్య: పీలేరు మండలం జంగంపల్లి సమీపంలోని హైవేపై రెండు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వీరభద్రయ్య (52), రెడ్డప్పరెడ్డి (56) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు


