SKLM: టెక్కలిలో అయ్యప్ప స్వాముల హరిహర పాదయాత్ర భక్తిశ్రద్ధలతో జరిగింది. హరిహరపుత్ర సన్నిధానం ఆధ్వర్యంలో టెక్కలి నుంచి సారవకోట మండలంలోని కొండగట్టు వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. ఇందులో 18 మంది అయ్యప్ప స్వాములు పాల్గొని స్వామి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. భక్తిభావంతో సాగిన ఈ యాత్ర పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్
టెక్కలిలో అయ్యప్ప స్వాముల హరహర పాదయాత్ర


