హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన జేసీ

WG: పాలకొల్లు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను JC కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించాలని, అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందిస్తూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం ASNM కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.