W.G: జిల్లాలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేంద్రాల వద్ద 150 మీటర్ల పరిధిలో గుంపులు, ర్యాలీలు నిషేధమని పేర్కొన్నారు. జిల్లాలో సెక్షన్ 163 BNSS అమలులో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నామినేషన్ల వేళ పటిష్ఠ బందోబస్తు: SP


