హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలి మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జిగా సుబ్బారెడ్డి!

నెల్లూరు: కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మాజీ మండల అధ్యక్షులు, ఉదయగిరికి చెందిన చేజర్ల సుబ్బారెడ్డిని పార్టీ ఎన్నికల ఇంఛార్జిగా నియమించారు. కావలి నియోజకవర్గం ఇంఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం చేపట్టినట్లు తెలిపారు. కావలి మున్సిపాలిటీ పోరులో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.