హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిచ్చిమొక్కల్లో బస్ షెల్టర్

TPT: సూళ్లూరుపేట-శ్రీకాళహస్తి మార్గంలో పెరిమిట్టిపాడు వద్ద బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరింది. చుట్టూ పిచ్చిమొక్కలు, కంపచెట్లతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. వెంటనే శుభ్రం చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.