హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు ఈకేవైసీ తప్పనిసరి'

KRNL: సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో సూదిరెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతు సభ్యులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఛైర్మన్ బి. వెంకటరాముడు సూచించారు. ఈకేవైసీ పూర్తిచేసిన వారికే ఎన్నికల్లో అర్హత ఉంటుందని తెలిపారు. సభ్యులు ఆధార్ కార్డుతో సంఘం కార్యాలయంలో వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు.