హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NTR: లైన్ల మరమ్మతుల కారణంగా గవర్నర్పేట సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపేస్తు న్నట్లు ఈఈ ఆర్.రవికిషోర్ తెలిపారు. ఈ ప్రభావంతో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కస్పా వారి వీధి, హెల్ప్ ఆసుపత్రి రోడ్డు, మద్దులపల్లి వారి వీధి పాలపర్తి వారి వీధి, బీసెంట్రోడ్డు, దున్నా వారి వీధి, తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని వెల్లడించారు.