హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్‌లో ఎండుమిర్చికి భారీ ధర

కర్నూలు ఈనామ్ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పంటలకు సంబంధించి 406 లాట్ల ద్వారా 7,402 క్వింటాళ్ల దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. ఎండుమిర్చి గరిష్ఠ ధర రూ.23,289 పలకగా, వేరుశనగ రూ.9,409, ఆముదాలు రూ.7,709 ధర పలికాయి. ఉల్లి గరిష్ఠ ధర రూ.4,219గా నమోదైంది.