హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కక్షపూరిత రాజకీయాలు చేసేవారికి చుక్కలు చూపిస్తాం'

VSP: కక్షపూరిత రాజకీయాలు చేసేవారికి రాబోయే రోజుల్లో  చుక్కలు చూపిస్తామని, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్‌కు కూడా స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. కార్యకర్తల రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.